సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వ్యక్తిపై కేసు నమోదు.
By: Mohammad Imran
On
సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వ్యక్తిపై కేసు నమోదు.
చురకలు విలేకరి, జగిత్యాల, జనవరి 11: జగిత్యాల పట్టణంలోని మార్కెట్, షాపింగ్లకు వచ్చే మహిళల ఫోటోలను దొంగచాటుగా ఆశ్లీలంగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. జగిత్యాల పట్టణంలోని బస్టాండ్, మార్కెట్, షాపింగ్ కు వచ్చే మహిళలు క్షోభపడే విధంగా దొంగచాటుగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తిపై ఓ బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు కేసు
నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
Tags: