ఎలక్ట్రానిక్ మీడియాలో CVR న్యూస్ ఛానెల్ ది ప్రత్యేక స్థానo విప్ లక్ష్మన్ కుమార్

ఎలక్ట్రానిక్ మీడియాలో CVR న్యూస్ ఛానెల్ ది ప్రత్యేక స్థానo విప్ లక్ష్మన్ కుమార్

ఎలక్ట్రానిక్ మీడియాలో CVR న్యూస్ ఛానెల్ ది ప్రత్యేక స్థానం 

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్ కుమార్.


జగిత్యాల, జనవరి,07

తెలుగు మీడియా రంగంలో CVR న్యూస్ ఛానల్ ది ప్రత్యేకమైన స్థానమని ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా లో 2025 నూతన సంవత్సర క్యాలెండర్  ను  ఆవిష్కరించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో  CVR న్యూస్ ఛానల్ అత్యంత వేగంగా విశ్వసనీయమైన వార్త కథనాలను ప్రసారం చేయడం పట్ల అభినందనలు తెలియజేశారు. సమగ్రమైన విశ్లేషణలతో  వార్త కథనాలను ప్రసారం చేస్తున్న యాజమాన్యం, CVR న్యూస్ ఛానెల్ యాజమాన్యం , జర్నలిస్టులను అభినందించారు. రానున్న రోజుల్లో CVR న్యూస్ ఛానల్ టీవీ మరిన్ని విజయాలు సాధించాలని  ఛానల్ యాజమాన్యం పాటు జిల్లా ప్రజలకు ప్రేక్షకులకు  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జగిత్యాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.IMG-20250107-WA0000

Tags: